ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను అభినందించిన దరిపల్లి రాజశేఖర్ రెడ్డి

Sakshitha news

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను అభినందించిన దరిపల్లి రాజశేఖర్ రెడ్డి
*మంచి నాయకుడిగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన దరిపల్లి రాజశేఖర్ రెడ్డి

సాక్షిత కూకట్పల్లి:

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార ఉత్సవానికి లింగోజి గూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు సాగుతూ… ప్రజల మన్ననలు పొందాలని… భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను కూడా అభినందించారు.

Scroll to Top