వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను: జగ్గారెడ్డి

Sakshitha news

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను: జగ్గారెడ్డి

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను: జగ్గారెడ్డి
తెలంగాణ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను అని స్పష్టం చేశారు. ఆయన భార్య నిర్మలను బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, CM రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా తన నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

Scroll to Top