ప్రముఖ వైద్యులు అమ్మ దంత వైద్యశాల అధినేత, చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు, రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నందు నూతనంగా నిర్మించుకున్న గృహానికి గృహప్రవేశ వేడుక జరిగిన సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుచుండగా ఆవేడుకకు హాజరై డాక్టర్ కృష్ణ మోహన్ – డాక్టర్ కవిత ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసన మండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ లలితమ్మ , శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య …
ఈ వేడుకలో వారివెంట *పమిడి శ్రీనివాస్ ,గేరా లింకన్ , గ్రంధి ఆంజనేయులు ,కూనల సత్యం , షేక్ కరిముల్లా తదితరులు ఉన్నారు

