కొప్పుల వెలమ సంక్షేమ సంఘం, శ్రీ వాల్మీకి మహర్షి సంఘం, రజక సంక్షేమ సంఘం కార్తీకమాసం వనభోజనాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎచ్ఎంటి కాలనీలో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం, శ్రీ వాల్మీకి మహర్షి సంఘం, రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీకమాసం వనభోజనాలలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యతిధిగా పాల్గొన్నారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ అన్ని కులాలు ఐక్యమాత్యంగా ఉండటం సంతోషంగా ఉందన్నారు..
ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం, శ్రీ వాల్మీకి మహర్షి సంఘం, రజక సంక్షేమ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు..

