ఘనంగా బొంతు శ్రీదేవి రామ్మోహన్ పుట్టినరోజు వేడుకలు
*శుభాకాంక్షలు తెలిపిన మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
సాక్షిత న్యూస్, నవంబర్ 17, కుత్బుల్లాపూర్:
బొంతు శ్రీదేవి రామ్మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.
గ్రేటర్ హైదరాబాద్ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రామ్మోహన్ జన్మదినం సందర్భంగా చర్లపల్లి లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. జన్మదిన వేడుకలకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు హాజరై… బొంతు శ్రీదేవి రామ్మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

