పరిసరాలు పరిశుభ్రతే – ఆరోగ్య పరిరక్షణ
సాక్షిత : కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో కొడవలూరు మండల కేంద్రంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రా లో బాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రా లో బాగంగా పరిసరాల పరిశుభ్రత లో బాగంగా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు.
కొడవలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారావు , మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు నాప వెంకటేశ్వర్లు నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కరకట్ట మల్లికార్జున, ఈవోపీఆర్డి మహేశ్వరి పంచాయతీ కార్యదర్శులు మరియు కొడవలూరు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
