నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చర్చ్ గాగిల్లాపూర్ నివాసులు శ్రీ గాలి విజయ్ భాస్కర్ రెడ్డి నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ జయరాజ్ రెడ్డి, నాయకులు స్లీవా రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, మురళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
