మరిపెడ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్By sakshitha news / నవంబర్ 6, 2025 Sakshitha news మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గాడి పెళ్లి సందీప్ 10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.