హసన్ పర్తి రైల్వేగేట్ మూసివేత

Sakshitha news

హసన్ పర్తి రైల్వేగేట్ మూసివేత

హసన్ పర్తి రైల్వేగేట్ మూసివేత
కాజీపేట-హసన్పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ ను ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్ తెలిపారు. అప్ అండ్ డౌన్ రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కోమటిపల్లి-దేవన్నపేట గ్రామాలను కలిపే ఈ గేట్ మూసివేతతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు.

Scroll to Top