మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

Sakshitha news

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద నియోజకవర్గం ప్రజలు,పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి అందరి జీవితాలలో కొత్త వెలుగు నింపుకొని ముందుకు సాగాలని మనసారా కోరడం జరిగింది..

Scroll to Top