సాయిబాబా నగర్ డివిజన్ తెలుగు తల్లి నగర్ లో నూతన చాయ్ దుకాణం ప్రారంభం

Sakshitha news

సాయిబాబా నగర్ డివిజన్ తెలుగు తల్లి నగర్ లో నూతన చాయ్ దుకాణం ప్రారంభం

సాయిబాబా నగర్ డివిజన్ లో గల తెలుగు తల్లి నగర్ లో నూతన చాయ్ దుకాణాన్ని ముఖ్య అతిథులుగా BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ చేతుల మీదుగామోహన్ నాయక్ చాయ్ దుకాణం ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగు తల్లి నగర్ ప్రెసిడెంట్ తారా సింగ్ , రాజ్ కుమార్ ముదిరాజ్ , D.రాజు యాదవ్ ఆర్జికే ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ శివ , నిరంజన్ , శంకర్ , సోషల్ వర్కర్ శ్యామ్ నారాయణ , హరీష్ గౌడ్ కాలనీవాసులు తదితరులు పాల్గొనడం జరిగింది.

నూతన వ్యాపారం ప్రారంభించిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు.