సర్పంచ్ బరిలో ఉన్నా.. టీడీపీ అండ లేదు

Sakshitha news

సర్పంచ్ బరిలో ఉన్నా.. టీడీపీ అండ లేదు

పార్టీ పేరుతో పోటీ చేస్తే కుదరదు

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మద్దతు కట్‌

పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తే చర్యలు తప్పవు

పార్టీ వ్యతిరేకులకు రాజకీయ మద్దతు శూన్యం

➖ సౌమ్య స్పష్టీకరణ

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండబోదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వీరులపాడు మండలం పెద్దాపురానికి చెందిన దాములూరి మధుసూదనరావు, చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన ఆదిమూలం నరేంద్రకు టీడీపీ తరఫున ఎలాంటి మద్దతు లేదని మంగళవారం ప్రకటించారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారితో పా…