వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. ఈ ఏడాది జనవరిలో రూ.4 లక్షలుగా ఉన్న కిలో వెండి ధర ఇప్పుడు లక్షా 90 వేల రూపాయలకు పడిపోయింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ధరల్లో ఈ భారీ మార్పు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్ తయారీలోనూ వెండి వినియోగం గణనీయంగా తగ్గింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST