వివిధ శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Sakshitha news

వివిధ శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

దుండిగల్ సర్కిల్ దుండిగల్ తండాలోని బీఆర్ఎస్వీ నాయకులు కొర్ర ప్రవీణ్ కుమార్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ లో భౌరంపెట్ ఇందిరమ్మ కాలనీ నివాసులు బీఆర్ఎస్ నాయకులు చెరిపల్లి గోపాల్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు