ది లీడర్@ తుమ్మల
తుమ్మల నాగేశ్వరరావు ప్రయాణం ఐదు దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ ప్రస్థానం. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల వరకు మంత్రిగా పనిచేసిన అరుదైన రాజకీయ అనుభవం ఆయన సొంతం.
. బాల్యం – విద్యాభ్యాసం
- జననం: 15 నవంబర్ 1953.
- జన్మస్థలం: గండుగులపల్లి, దమ్మపేట మండలం.
- పూర్వ ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన నాయకుడు.
- వ్యవసాయ కుటుంబ నేపథ్యం.
- విద్యార్హత:B Com
…. రాజకీయ ప్రస్థానం – సంవత్సరాల వారీగా
- 1982 – తెలుగుదేశం పార్టీలో ప్రవేశం ఎన్టీఆర్ రాజకీయ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజా జీవితాన్ని ప్రారంభించారు.
- 1983 – తొలి ఎన్నికల పోటీ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో కొనసాగారు.
- 1985 – తొలి విజయం, మంత్రి పదవి సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
