కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నారెడ్డి పోలమ్మ

Sakshitha news

కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నారెడ్డి పోలమ్మ భర్త నారెడ్డి నరసింహ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో, గాజులరామారంలోని పద్మావతి కన్వెన్షన్‌లో నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.

◾ఈ సందర్భంగా నరసింహ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నా రెడ్డి పోలమ్మతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.