సాధారణ పౌరురాలిగా..ఓటు వేసిన హోం మంత్రి అనిత

Sakshitha news

సాధారణ పౌరురాలిగా..ఓటు వేసిన హోం మంత్రి అనిత

‘పరిషత్’ ఎన్నికల్లో ఏపీ హోం మంత్రి అనిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. మంత్రి సాధారణ పౌరురాలిగా అందరితో కలిసి క్యూలైన్లో వెళ్లారు. తనవంతు వచ్చేవరకు వేచిచూసి ఓటు వేశారు.