ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో, కళాశాలల అధ్యాపకులతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆత్మీయ సమ్మేళనం

Sakshitha news

ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో, కళాశాలల అధ్యాపకులతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆత్మీయ సమ్మేళనం

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యావేత్తలతో సమావేశం.. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరు

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు bపాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి శ్రీమతి సీతక్క bముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో సమర్థవంతంగా ప్రస్తావించి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేసే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.…