సాయంత్రం 6:00 గంటలకు లక్ష్మి థియేటర్‌లో “పారడైస్”సినిమాను

Sakshitha news

సాయంత్రం 6:00 గంటలకు లక్ష్మి థియేటర్‌లో “పారడైస్”సినిమాను వీక్షిస్తున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ బానోత్ శంకర్ నాయక్
మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్

వీరితో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు,PACS చైర్మన్ నాయిని రంజిత్ ,మాజీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ ,మాజీ జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి ,మాజీ సర్పంచ్లు, కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు,ఐదు మండలాల అధ్యక్షులు, ఆయా మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…