మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ మరియు కో ఆర్డినేషన్ కమిటీ

Sakshitha news

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ మరియు కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా నియమితులైన సీనియర్ న్యాయవాది ఎం. డి. హుస్సేన్ మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది