తమిళనాడు న్యాయవాది స్నేహ పార్థిబరాజా
ఏ కులం మతం లేని దేశంలో తొలి భారతీయురాలు….!
తమిళనాడుకు చెందిన మహిళా న్యాయవాది స్నేహ పార్థిబరాజా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అధికారికంగా “ఏ కులం లేదు, ఏ మతం లేదు” (No Caste, No Religion) అనే సర్టిఫికెట్ను పొంది సరికొత్త చరిత్ర సృష్టించారు….!


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST