శ్రీ లక్ష్మీ గణపతి టీ షాప్ & మౌనిక టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం

Sakshitha news

శ్రీ లక్ష్మీ గణపతి టీ షాప్ & మౌనిక టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం ||

మల్లంపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ లక్ష్మీ గణపతి టీ షాప్ & మౌనిక టిఫిన్ సెంటర్” ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి నిజాంపేట్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి , కొలన్ నరసింహా రెడ్డి , కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలేశ్వర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై నూతన హోటల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ లక్ష్మీ గణపతి టీ షాప్ & మౌనిక టిఫిన్ సెంటర్ మంచి పేరు సంపాదించి విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.