నరసరావుపేట వన్ టౌన్ సిఐ గా షేక్ ఫిరోజ్

Sakshitha news

నరసరావుపేట వన్ టౌన్ సిఐ గా షేక్ ఫిరోజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ని మర్యాద పూర్వకంగా కలిశారు.

Scroll to Top