మిస్ యూనివర్స్ ఇండియాగా కజియా లిజ్ మెజో

Sakshitha news

మిస్ యూనివర్స్ ఇండియాగా కజియా లిజ్ మెజో

కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా నిలిచారు.

రాజస్థాన్లోని జైపూర్లో ఈ పోటీలు జరిగాయి. నవంబర్లో ప్యూర్టో రికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో ఆమె భారత్ తరఫున పాల్గొంటారు.

ఆమె ఈ విజయంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారు.కేరళ యువతి సాధించిన ఈ ఘనత అందరినీ ఆకట్టుకుంది.

Scroll to Top