నల్లబండగూడెం సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం

Sakshitha news

నల్లబండగూడెం సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం…*ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు-రమాదేవి…


సూర్యాపేట జిల్లా/ కోదాడ సాక్షిత :కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలోని షిర్డీ సాయిబాబా మందిరంలో సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు – రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు సాయి శర్మ, బి పూర్ణ, సర్పంచ్ అల్సకాని భవాని శరభేశ్వరరావు, వైస్ సర్పంచ్ శ్రీనివాస్, సీహెచ్ సుధాకర్, నల్లపాటి శ్రీను, ఆదినారాయణ, సత్యం, ముత్తయ్య, ఎం సీతయ్య, వై రాంబాబు, గురవయ్య, భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top