చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని, ఆయన సినిమాలో విలన్‌గా చేయాలన్నదే నా కోరిక: శివాజీ
చిరంజీవికి తాను పెద్ద ఫ్యాన్‌ని అని, ఆయన సినిమాలో విలన్‌గా నటించాలనేదే తన జీవితంలో పెద్ద కోరిక అని నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
‘మాస్టర్’ సినిమా సమయంలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి రూ. 10,000 ఇచ్చి సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటనే తనలో సేవాభావాన్ని పెంచిందని, ఇప్పటికీ తనకు చిరంజీవే స్ఫూర్తి అని శివాజీ పేర్కొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
