గురజాల నియోజకవర్గం శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు

Sakshitha news

గురజాల నియోజకవర్గం శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు..

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచారం కార్యక్రమం” పిడుగురాళ్ల పట్టణంలోని 302 బూతులో శ్రీనివాస్ కాలనీ హోసన్న మందిరం దగ్గర “2 ఏళ్ళ నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం “_ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ 6వ వార్డు ఇంచార్జి బిజ్జిలి వెంకట్రావు, కార్యనిర్వాహణ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసరావు, కార్యదర్శి పాముల సుబ్బయ్య, 302 బూత్ కన్వీనర్ బిజిలి ఇశ్రాయేలు, ST సెల్ అధ్యక్షులు ముడవత్ డాక్ నాయక్, యూత్ అధ్యక్షులు బాణావత్ విజయ నాయక్, కో-కన్వీనర్ సపవత్ రాము నాయక్, వార్డు బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మడిదల హరి, టిడిపి నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top