కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో తెలంగాణ భాషా సాంస్కృతిక

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సభ్యులు దరువు అంజన్న మరియు జిల్లా కాంగ్రెస్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు దుడ్డు రాహుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కళాకారుల బోనాల జాతరలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి,కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండకింది పుష్పారెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ సాల్మన్ రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజి రెడ్డి, బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్, రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్, గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి, మాదిరెడ్డి అరుణ్ రెడ్డి, సిరగళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top