రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో నాగార్జునసాగర్ విజయవిహార్ ప్రాంగణంలో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తో సూర్యాపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్


