కడప నగరంలోని అపూర్వ కళ్యాణమండపం నందు కడప నియోజకవర్గానికి సంబంధించిన AP Gen-Z War టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించిన CEC సభ్యులు శ్రీ కే.సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ,ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి , SEC సభ్యులు మా సీమా బాబు , యానాదయ్య . ఈ కార్యక్రమంలో ఇతర ముఖ్య వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


