ఉండి నియోజకవర్గం ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాదేవపట్నం గ్రామ టిడిపి అధ్యక్షులు వనిమా మురళీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి వనిమా శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ గంధం శ్రీనివాస్ ఉపాధ్యాయులు కూటమి నాయకులు పాల్గొన్నారు.


