హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిBy sakshitha news / జూలై 29, 2026 Sakshitha news హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులను పెద్ది స్వప్న ని అడిగి తెలుసుకున్న రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు బొల్లం సంపత్ కుమార్ , కోలేటి దామోదర్