ఆర్యవైశ్య నేతలను సన్మానించిన సీనియర్ జర్నలిస్ట్

Sakshitha news

ఆర్యవైశ్య నేతలను సన్మానించిన…. సీనియర్ జర్నలిస్ట్

సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా కేంద్రంలో
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు శ్రీశైలం మల్లికార్జున నిత్య అన్నదాన ఆర్యవైశ్య సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్రను జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకూరు బుచ్చయ్య పట్టణ అధ్యక్షులు బచ్చు రామును వనపర్తి సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ శాలువాలతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెన్నార్ బంకిట్ హాల్ లో ఘనంగా సన్మానం చేశారు .ఈ సందర్భంగా కలకొండ రమేష్ చంద్ర సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ బచ్చు రామ్మోహన్ అభినందించారు వనపర్తి జిల్లాలో ఆర్యవైశ్యులకు ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేయాలని సురేష్ కోరారు ఈకార్యక్రమంలో పండరయ్య వై వెంకటేష్ లగిశెట్టి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top