రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు మేరకు వేగంగా జరుగుతున్న రోడ్డు పనులు
చింతకాని మండలం నేరడ గ్రామ నుంచి లచ్చగూడెం స్టేడియం వయా రాఘవపురం లింక్ రోడ్డు వరకు బీటీ రోడ్డు జంగిల్ పనులు జరుగుతున్నాయి పరిశీలించిన సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు మాట్లాడుతూ కొన్ని ఏళ్ల క్రిందట నుంచి ఇది డొంక రోడ్లుగా ఉన్నయి ఇప్పుడు మధిర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సుమారు ఐదు కోట్ల 60లక్షలతో ఈ రోడ్డు మంజూరు చేయించినారు నేరడ గ్రామ ప్రజలు చిరకాల వాంఛ నెరవేరబోతున్న సందర్భంగా మల్లు భట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోడ్డు వల్ల కోమట్లగూడెం పొద్దుటూరు గ్రామ ప్రజలు చాలా తక్కువ దూరంతో ఖమ్మం చేరుకోవచ్చు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మట్టా రవి శంకరరావు సూపర్వైజర్ నాగేందర్ తదితరులు ఉన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
