శ్రీ విజయ గణపతి ఆలయ మండల పూజ మహోత్సవ కార్యక్రమం

Sakshitha news

శ్రీ విజయ గణపతి ఆలయ మండల పూజ మహోత్సవ కార్యక్రమం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణేష్ నగర్ డివిజన్ (జీడిమెట్ల డివిజన్) పరిధి న్యూ వివేకానంద నగర్ లో శ్రీ విజయ గణపతి ఆలయ మండల పూజ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మెరకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.

ఈ కార్యక్రమం లో దాస్ గౌడ్,బుచ్చి రెడ్డి,విశాల్,నవీన్ రెడ్డి,అనిల్ కుమార్,బాల్ రెడ్డి,శివ రెడ్డి,సత్తయ్య గౌడ్,రమణ రెడ్డి,శ్రీనివాస్ రావు,మురళి,వీరారెడ్డి,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,మహేష్,శ్రవణ్,శ్యామ్,శివ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top