ఖరీఫ్- 2026 సీజన్ కు ముందస్తు సన్నద్ధత..!
నిత్యవసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు.. బహిరంగ మార్కెట్లో ధరలు సమీక్షిస్తూ చర్యలు తీసుకునేలా ఆదేశం.
రిటైల్, హోల్ సేల్ మార్కెట్ ధరలపై సబ్ కమిటీ సమీక్షించింది.. యుద్ధప్రభావంతో ధరలు పెరిగినా కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.
వచ్చే మూడు నెలల్లో ధరల అదుపునకు మంత్రుల కమిటీ మార్గదర్శకాలు.
: పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్

