తెలంగాణ వైతాళికులు,బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం.

Sakshitha news

తెలంగాణ వైతాళికులు,బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం.
జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం……. మాజీ మంత్రిసింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి

సాక్షిత : వనపర్తి మొట్టమొదటి ఎం. ఎల్.ఏ *సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో నిష్ణాతులు,తెలుగు భాష పరిరక్షకుడు, సంఘ సంస్కర్త,సాహితీవేత్త, న్యాయవాది సురవరం.ప్రతాప్ రెడ్డి అని కొనియాడారు.
సురవరం జీవిత చరిత్ర సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమములో సాహితీ వేత్తలు,బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top