తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, మహానేత నందమూరి తారక రామారావు

Sakshitha news

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, మహానేత నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా కమ్మ సేవ సమితి వారి ఆధ్వర్యంలో బదూర్‌పల్లి X రోడ్‌లో కత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి అన్న తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

Scroll to Top