ఉపాధి కూలీల దేశవ్యాప్తంగా పని బందును జయప్రదం చేయాలని…….. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు పిలుపు
….
సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లాలోని
వీపనగండ్ల మండల పరిధిలోని. పుల్కర్ చర్ల గ్రామలో ఉపాధి పని. జరుగుతున్న సందర్భంగా గ్రామంలో ఉపాధి పని బందులు చేసి. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నేడు ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు రైతు సంఘం మండల నాయకులు ఎం రాజు ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు కూలీల సమస్యలు తెలుసుకొని వారు మాట్లాడుతూ కూలీలు తమ గ్రామంలో 13 వారాల నుంచి ఉపాధి పనులు చేస్తున్న కూడా నేటికీ ప్లే స్లిప్పులు ఇవ్వడం లేదని గ్రామపంచాయతీ సిబ్బంది మంచినీళ్లు కూడా అందించడం లేదని విపరీతంగా నిత్యవసర వస్తువులు ధరలు పెంచుతూ కూలి రేట్లు పెంచడం మూలంగా ప్రస్తావిస్తున్న 300 రూపాయలు మాత్రం సరిపోవడం లేదని 20 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి వంద రోజులు కల్పించ టం జరిగిందని ఏమాత్రం కుటుంబానికి సరిపోవటం లేదని పనుల ప్రదేశానికి రావాలంటే బీపీ షుగర్ కాలనొప్పులతో ఉంటున్న కూలీలు నడవలేని స్థితికి అవుతున్నారని కూలీలు తెలుపుతూ తమకు 600 రూపాయలు ఇవ్వాలని రెండు వందల రోజులు పని దినాలు కల్పించి ప్రదేశానికి రాకపోకల కోసం ఆట సౌకర్యాన్ని కల్పించాలని ప్లేసులు ఇవ్వాలని అటువంటి కూలీలను వెంటనే ఇవ్వాలని మహాత్మా గాంధీ పేరు మీదనే ఉపాధి పనులు కొనసాగాలని విభజించి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని సంవత్సరం పొడుగున ఉపాధి పనులు కల్పించాలని. వ్యవసాయంతో యంత్రాలు అవడం పంట పొలాల్లో కలువు నివారణ మందులు రావడం వలన కూలీలకు పని వినాలు తగ్గిపోవడం జరిగిందని పని దినాలను 200 పెంచాలని తెలిపారు ఈ డిమాండ్లను దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు మే 15న పనిబందులు జరుగుతూ గ్రామంలో ఉపాధి పని బందులు చేసి గ్రామపంచాయతీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
