కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురి శుభకార్యాలు

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురి శుభకార్యాలు మరియు అంబేద్కర్ జయంతి వేడుకల ఆహ్వాన పత్రికలను మరియు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించిన స్థానిక మాజీ శాసనసభ్యులు *కూన శ్రీశైలం గౌడ్……


సాక్షిత : కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ లోని వారి నివాసంలో నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజలు పలు సమస్యలపై కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం మరియు రోడ్లు మరియు మంచినీటి సరఫరా వంటి సమస్యలపై వారిని కలిసి వినతి పత్రాలను అందించారు..
వారు తక్షణమే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్నిటిని తక్షణమే పరిష్కరించారు…

మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు…

Scroll to Top