విశాఖపట్నం ఇండిరా ప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్స్‌లో “సేనతో సేనాని” సభ
సాక్షిత :+జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సాయంత్రం విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరగబోయే “సేనతో సేనాని” సభలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ తోట రాజా రమేష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభ విజయవంతం కావడానికి సహకరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
