
కన్నుల పండగ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.
….
సాక్షిత : కళ్యాణ మహోత్సవానికి ఉభయ నైవేద్యాలు సమర్పించిన దారపనేని శ్రీనివాస్ నాయుడు కుటుంబ సభ్యులు.
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం.
పెద్ద పడుగు పాడు దాత్రియ హోమ్ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ఆలయ పూజారి సమక్షంలో దారపనేని శ్రీనివాస్ నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆ శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా కన్నుల పండగ భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణతో, మంగళ వాయిద్యాలతో, స్వర్ణ పుష్పాలతో, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన జెట్టి మదన్ రెడ్డి. అనంతరం వచ్చిన భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
