మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి పలు ఆహ్వానాలను అందజేసిన నియోజకవర్గం నాయకులు

Sakshitha news

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పలు ఆహ్వానాలను అందజేసిన నియోజకవర్గం నాయకులు


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద పలువురు నియోజకవర్గం పార్టీ నాయకులు, యువకులు మర్యాదపూర్వకంగా కలసి వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి, విఘ్నేశ్వరుడి పూజలలో ముఖ్యతిధిగా పాల్గొనాలని ఆహ్వానాన్ని మాజీ ఎమ్మెల్యే కి అందజేయడం జరిగింది..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ఆహ్వానాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ కార్యక్రమం నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top