మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్

Sakshitha news

మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆడపిల్ల పుడితే రూ.5,000 ఆర్థిక సహాయం ఇస్తానని మాటిచ్చిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గుర్రపు రీనా ప్రవీణ్

ఎన్నికల గెలుపొందిన నేపథ్యంలో, ఇటీవల గ్రామంలోని ఆకారపు హరీష్ –బిందు దంపతులకు ఆడపిల్ల జన్మనివ్వగా వారికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేత

Scroll to Top