కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురి ఆహ్వాన పత్రికలు

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురి ఆహ్వాన పత్రికలు మరియు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించిన స్థానిక మాజీ శాసనసభ్యులు *కూన శ్రీశైలం గౌడ్ …..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ నివాసం ( షాపూర్ నగర్) లో వివిధ సమస్యలపై పలు కాలినీల నుండి మరియు వివిధ బస్తీలను నెలకొన్నటువంటి మౌలిక సమస్యలు ( అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ, మంచినీటి సరఫరా వంటి ) సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు…

పై సమస్యలపై మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ప్రభుత్వ అధికారులతో తక్షణమే మాట్లాడు కొన్నింటిని త్వరితగతిన పరిష్కరించారు మరికొన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కాలినివాసులు మరియు బస్తి వాసులకు తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు వివిధ బస్తల కమిటీ సభ్యులు పాల్గొన్నారు…

Scroll to Top