YS Commissioner assures big Chama Chenchu tribes
పెద్ద చామ చెంచు గిరిజనులకు యస్.టి కమిషనర్ భరోసా** గిరిజన గూడెంలలో మౌలిక వసతులు కల్పించండి నల్లమల అడవి పరిధిలో దోర్నాల మండలంలోని పెద్ద ఛామ గిరిజన గూడెంలో మౌలిక వసతులు లేక త్రివ ఇబ్బందులు మరియు రోడ్లు ఇల్లు స్కూలు కనీసం రేషన్ తెచ్చుకోవడానికి దాదాపుగా తొమ్మిది కిలోమీటర్లు వెళ్లి చింతల బియ్యం తెచ్చుకోవాలి.
కానీ నడకన వెళ్లే పరిస్థితి కూడా లేదు మా తాతలు ఇల్లు మాత్రమే గిరిజన గూడెంలో పర్యటించిన ఎస్టీ కమిషనర్ కుంభ రవిబాబు దృష్టికి గిరిజనులు తీసుకువెళ్లారు రాత్రి గూడెంలో ఇంటింటికి చైర్మన్ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు గృహాలు పడిపోయే స్థితిలో ఉన్నాయని విద్యుత్తు లేదని కొన్ని భూములు కూడా పట్టాలు ఇవ్వలేదని ఉన్న భూములు బాగు చేసుకుందామంటే కరెంటు లేదని ఫారెస్ట్ అధికారులకు ఇబ్బందులు ఉన్నాయని అడవిలో కూడా బొంగులు తెచ్చుకునే పరిస్థితి లేదని మాకు జాతీయ ఉపాధి హామీ పథకం పనులు మాకు కల్పించాలని పనులు లేక వెళ్లబోసుకున్నారు.
గిరిజనుల అందరితో కూర్చొని వారి స్థానిక బాధలు వారి ఆవేదన వాళ్లకు కావాల్సిన వసతులు గురించి క్లుప్తంగా రాష్ట్ర ఎస్టీ చైర్మన్ విన్నారు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.