SAKSHITHA NEWS

యువత స్వయం ఉపాధితో తన కాళ్ళ మీద తను నిలబడాలని శంకర్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ భాను వెంకటరెడ్డి సూచించారు. శంకర్పల్లి మున్సిపాలిటీ ఫిబ్రవరి 4 తెలంగాణ తెలుగు వెలుగు మున్సిపల్ పరిధిలోని సింగపురం గ్రామానికి చెందిన పరిధిలో గల భవాని నగర్ కాలనీలో చాయ్ దునియా ప్రారంభించడం జరిగింది యువత చెడు అలవాటుకు బానిస కాకుండా తన కాలపై తను బతకడం కోసం కుటుంబం కోసం మంచి పనులపై దృష్టి సారించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భానూరు వెంకటరామిరెడ్డి మరియు మిరియాల శ్రీనివాస్ గుప్తా నాయకులు రాజేశ్వర్ గౌడ్ కాలనీవాసులు ప్రేమ్ కుమార్ గౌడ్ నరసింహ రెడ్డి కృష్ణారెడ్డి లక్ష్మయ్య బాలా చారి రాములు సాయికుమార్ వెంకటయ్య రాజేందర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS