కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు నడిచి వెళ్లిన 9మంది అధికారులు ఆయనతో ఓటు వేయించారు. ఓటేసిన శివలింగం సంతోషంతో కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక్క ఓటైనా కీలకమే!
ఒక్క ఓటు కోసం: కారడవిలో 18 కి.మీ నడక..!
Related Posts
మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
SAKSHITHA NEWS మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ హైదరాబాద్: ఉదయం 7 గంటల నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతు న్నాయి. నవంబర్ 23 శనివారం న ఓట్ల…
ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత చిదంబరంకు భారీ ఊరట
SAKSHITHA NEWS ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత చిదంబరంకు భారీ ఊరట ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరం ఆయనపై విచారణకు గతంలో, ట్రయల్ కోర్టు అనుమతి తాజాగా, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర మాజీ మంత్రి,…