జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్
చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగా
లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి కార్తిక థియేటర్ ప్రక్కన మార్చిన సందర్భంగా అసోసియేషన్ వారి కోరిక మేరకు మంగళవారంజనసేన నియోజకవర్గ నాయకులు మండలనేని చరణ్ తేజ వారు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయమని కోరిన వెంటనే ఏర్పాటు చేయటంతో అసోసియేషన్ వారు, జనసేన నాయకులు తేజకు కృతజ్ఞతలు తెలియజేశారు.