మీరు తప్పక హాజరు కావాలి….
ఎమ్మెల్యే కేపి.వివేకానంద ని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేసిన కుత్బుల్లాపూర్ ప్రజలు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించడంతో పాటు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.